ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత వేగంగ అభివృద్ధి చెందుతున్న విజయవాడ మెగా సిటికి దగ్గరలో, నాగపూర్ నుండి విజయవాడకు కొత్తగా రాబోతున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు అతి దగ్గరలో, విజయవాడ నుండి ఛత్తిస్ ఘడ్ వెళ్ళు పాత హైవే ప్రక్కన జి.కొండూరు మండలం, చెవుటూరు గ్రామంలోనివాస గృహాల మధ్య తక్షణం గృహం నిర్మించుకొనుటకు అనువైన వెంచర్