మార్కాపురం-బెంగుళూరు హైవే,పోదిలి నుండి 22km, మార్కాపురం నుండి 18km,దోనకోండ నుండి 32km
శబ్దకాలుష్యం, వాయుకాలుష్యంతో సతమతమయ్యే నగర జీవనానికి భిన్నంగా మహిమాన్విత శ్రీ వెలిగోండ వేంకటేశ్వరస్వామివారి ఆధ్యాత్మిక క్షేత్రం, పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందించే ఆక్సిజన్ మానసిక ఉల్లాసాన్ని కలిగించే పార్కు, ప్లాట్ కొనుగోలు దారులకు ఒక చక్కటి ఇంటి స్థలం, అందులో సహజసిద్ధ ఎరువులతో సాగుచేసే శ్రీగంధం,మరియు ఎర్రచందనం – నిర్ణీత కాలంలో మా కస్టమర్లను కోటీశ్వరులను చేస్తాయనడం అతిశయోక్తి కాదు! ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆదాయానికి ఆదాయం..!!