ల్యాండ్ వేల్యూ అనేది తగ్గుతుందా? పెరుగుతుందా? అనేది గమనించాలి.

ల్యాండ్ రేట్లు అనేవి ఎప్పటికీ పెరుగుతూనే ఉంటాయి. ఎక్కడో కొన్ని ఏరియాల్లో ప్రతికూల పరిస్థితులు కారణంగా తగ్గుతాయి తప్పితే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి పనే. ఫ్లాట్ కొనాలన్నా, ఇండ్ల స్థలం కొనాలన్నా గానీ లాభం ఏంటి అన్నది ఆలోచించుకోవాలి. ఒక ఏరియాలో అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొంటే ఆ ఏరియాలో దాని ధర ఎంత ఉంది? వృద్ధి రేటు ఎంత ఉంది? అనేది చూసుకోవాలి. అలానే ఇండ్ల స్థలం కొన్నా కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగిందా? లేదా? అన్నది చూసుకోవాలి. ల్యాండ్ వేల్యూ అనేది తగ్గుతుందా? పెరుగుతుందా? అనేది గమనించాలి.

Join The Discussion

Compare listings

Compare