సొంత ఇల్లు అనేది చాలా మందికి భావోద్వేగాలకు సంబంధించిన విషయం.
నా ఇంట్లో నేను ప్రశాంతంగా ఉంటాను అనే భావన కూడా చాలామంది వ్యక్తపరుస్తుంటారు.
స్థిరాస్తి కొనుగోలులో మహిళలను భాగస్వాములు చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.